Guide

How to Repair Damp Wall with “HYDROLOC” | Wall Damp

How to Repair Damp Wall with “HYDROLOC” | Wall Damp Repair Solution

#Repair #Damp #Wall #HYDROLOC #Wall #Damp

“CREATIVE HACKS”

How to Repair Damp Wall with “HYDROLOC” | Damp wall solution & Treatment
Join this channel to get access to perks:
Our Social Media…

source

 

To see the full content, share this page by clicking one of the buttons below

Related Articles

31 Comments

  1. sir memu oka room rant ki tesukunamu room lo mari varashani ko leka mari andhu ko theliyadhu room antha chemmaga entlo papars books anni buju paduthunai,enka battalu kuda ఫ్రిడ్జ్ pettinattu vuntundhi eppudu amcheyali kodhiga cheppara please

  2. సోదరా మంచి వీడియో చేశారు అర్థమయ్యే రీతిలో మీ ఉచ్చారణ చాలా బావుంది……ధన్యవాదములు

  3. కొన్ని రోజులవరకు ఉపయోగపడుతుంది
    చెమ్మ రాదు.
    బయటనుండి వచ్చే లీకేజీ ఆపకుండా లోపల ఏమి చేసినా పెద్దగా ఉపయోగం లేదు, నాయొక్క అనుభవం తో చెబుతున్నాను.

  4. బ్రదర్ చాలా మంచి వీడియో చేశారు.ఈ సమస్య అందరికి ఉంది. కానీ ఏమీ చెయ్యాలో తెలియలేదు.ఈ రోజు మీ ద్వారా ఒక మంచి పరిష్కరం దొరికింది .థ్యాంక్యూ.ఒక చిన్న ప్రశ్న .హైడ్రోలాక్ వేసిన తరువాత పుట్టి వాడకుండ ఏదైనా పెయింట్ వేసుకోవచ్చా? ఎందుకంటే కొంత మంది అంత ఖర్చు పెట్టలేరు .దయచేసి సలహా ఇవ్వగలరు.

  5. రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాము.దాని పార్కింగ్ సెల్లార్ పనులు జరుగుతున్నాయి..భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడితే బాగుంటుంది sir.

  6. మా ఇల్లు వర్షా కాలం వచ్చిందంటే గోడలన్నీ లమ్ము వస్తాయి ప్రతి సంవత్సరం please దానికి ఎం చెయ్యాలో చెప్పండి

  7. మీ నెంబర్ ప్లీజ్.
    మాది షాద్ నగర్.మేము మా విల్లా కు కలర్ వేయించాలి అనుకుంటున్నాము. మీకు వీలు అవుతుందా చెప్పగలరు.

Leave a Reply