Acer

AP CM YS Jagan Public Meeting at Gudivada | Memantha

AP CM YS Jagan Public Meeting at Gudivada | Memantha Siddham | Krishna District @SakshiTVLIVE

#Jagan #Public #Meeting #Gudivada #Memantha

“Sakshi TV Live”

LIVE : AP CM YS Jagan Public Meeting at Gudivada | Memantha Siddham | Krishna District @SakshiTVLIVE #CMJaganLive #MemanthaSiddham #CMJaganPublicMeetingLive #CMJaganatGudivada #CMYSJaganBusYatra #KodaliNani #Gudivada #KrishnaDistrict #APElections2024 #SakshiTVLive #SakshiLive Watch Sakshi TV…

source

 

To see the full content, share this page by clicking one of the buttons below

Related Articles

20 Comments

  1. 🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారికి పరిపాలన రాదు.జగన్ ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించటానికి 100% అసమర్ధుడు
    ✍️2024 ఎన్నికలలో జగన్ గారికి ఓటు వేయొద్దు.
    1)ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా 100% దెబ్బ తిన్నది.
    2) విద్యా వంతులకు ఉపాధి లేకుండా జగన్ గారు చేసారు.
    3) ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఆర్ధికంగా ఎదగలేక పోయాయి.
    4)కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో రాలేకపోవటానికి ప్రధానకారణం పరిశ్రమలకు కావలసిని మౌలిక వసతులు కల్పించటంలో జగన్ గారు విఫలం అయిపోయారు.
    5) జగన్ గారికి స్వంత ఆలోచన శక్తి లేదు.ఇతరులు ఆలోచన లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేడు.
    6) ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగాఅభివృద్ధి చెందింది అని జగన్ గారి ప్రభుత్వం అబద్దాలు సృష్టిస్తున్నారు.
    7) విద్యా, వైద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం కల్పించి వేలకోట్లు దోచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో జగన్ గారి పరిపాలనలో లోపాలు ఉన్నాయి.
    8) నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ లో వున్న ప్రభుత్వం ఆస్తులను, అమ్మటం లేదా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబీలో నికి తీసుకొని వెళ్ళాడు.
    9) జగన్ గారి కేబినెట్లో మంత్రులు ఎక్కువ మంది బూతులు తప్ప, రాష్ట్రా ప్రజల సమస్యలు మాట్లాడలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
    ✍️నేను జగన్ గారిపైన విమర్శలు చేయటం లేదు. నిజం నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకున్నాను. అందుకే జగన్ గారి పరిపాలనలో లోపాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాను.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా!జగన్ గారి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో లోపాలు ఉన్నాయి.త్వరలో నేను మీడియా ముందుకు వచ్చి జగన్ పరిపాలనలో లోపాలు వివరిస్తాను.

    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక నిజం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో 151 మంది MLA లు 100% అసమర్థులు👈👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో 151 మంది YSR పార్టీ MLA లు భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర హక్కులు వదులుకొని, పార్టీ వ్యవస్థాపకుని చేతిలో కీలు బొమ్మలుగా ( బానిసలుగా )ఉండిపోయారు. ఇటువంటి నాయకులను ఆంధ్రప్రదేశ్ పౌరులు ఆదర్శంగా తీసుకుంటే బానిసలుగా మన ఆంధ్రప్రదేశ్ పౌరులు జీవించవలసిన రోజులు వస్తాయి,ఇదే సత్యం.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజం 👇
    ✍️జగన్ గారు అబద్దాలకు PHD చేశారు.

    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! చివరిగా ఒక విన్నపం 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలలో జగన్ మాయ మాటలకు ప్రజలందరూ మోసపోయారు. అందుకే ముందుగా నా విన్నపం. దయచేసి రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ మాయమాటలకు మోసపోకండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఆంధ్రప్రదేశ్ పౌరులు భవిష్యత్ బాగుండాలి అంటే దయచేసి జగన్ గారి YSR పార్టీకి ఒక్క MLA, MP, సీటు కూడా ఇవ్వకండి.
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి 2024 ఎన్నికలలో ఆలోచించి అడుగులు వేయాలని ప్రార్ధిస్తున్నాను.

    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️🙏eeww🙏✍️sswww🙏✍️🙏🙏ss🙏🙏🙏🙏🙏

  2. మీ బిడ్డా…. ఎవ్వరికీ బిడ్డ స్వంతం మీ అమ్మ చెల్లి కూడా నిన్ను చూసి పారిపోయారు, నీ గెలుపుకోసం ఏమైనా చేయగలవని….
    మీ బిడ్డా ఒక క్యాన్సర్🦀 గడ్డా అని ప్రజలకు అర్థం అయ్యింది…..

  3. అక్క ఫ్యాను చెల్లి ఫ్యాను తాత ఫ్యాను అవ్వ ఫ్యాను నువ్వు మోసం చేసిన ఈ మొత్తం గుర్తులే

  4. ఎందులకు అంది arustaru, అసలు ☀️ summer, అభివృద్ధి ఏమైనా జరిగినదా , అది
    చెప్పాలీ 😂😂

Leave a Reply