Guide
How to Repair Damp Wall with “HYDROLOC” | Wall Damp
How to Repair Damp Wall with “HYDROLOC” | Wall Damp Repair Solution
#Repair #Damp #Wall #HYDROLOC #Wall #Damp
“CREATIVE HACKS”
How to Repair Damp Wall with “HYDROLOC” | Damp wall solution & Treatment
Join this channel to get access to perks:
Our Social Media…
source
To see the full content, share this page by clicking one of the buttons below |
sir memu oka room rant ki tesukunamu room lo mari varashani ko leka mari andhu ko theliyadhu room antha chemmaga entlo papars books anni buju paduthunai,enka battalu kuda ఫ్రిడ్జ్ pettinattu vuntundhi eppudu amcheyali kodhiga cheppara please
Bro goda ki chamma vachi goda ubbindhi dhaniki em cheyali
Terrace midha nundi kinda house loni sealing ki chemma vasthundhi terrace midha amaina paint tho cheyyochha
Explained very clearly. Thank u
https://youtube.com/shorts/Ra5XYyqw8ws?si=e1_46uiPoOnmc05s
Chemma vasthundi ma wall ki bayata pakka veyyaala meru cheppina paint lopala pakka veyyalaa brother
సోదరా మంచి వీడియో చేశారు అర్థమయ్యే రీతిలో మీ ఉచ్చారణ చాలా బావుంది……ధన్యవాదములు
Super అన్న వీడియో బాగా తీశారు
Useful video
Thank you Brother
Oka vela paint vesaka kuda leakege aite walls padavutaya anna ma intlo same problem undi anduke adigutuna
కొన్ని రోజులవరకు ఉపయోగపడుతుంది
చెమ్మ రాదు.
బయటనుండి వచ్చే లీకేజీ ఆపకుండా లోపల ఏమి చేసినా పెద్దగా ఉపయోగం లేదు, నాయొక్క అనుభవం తో చెబుతున్నాను.
Hii anna rekula intlo floor motham water and jigata ga vastudi E panit work avuthunda…
HYDROLOC or DAMPROOF edi baguntundi andi
బ్రదర్ చాలా మంచి వీడియో చేశారు.ఈ సమస్య అందరికి ఉంది. కానీ ఏమీ చెయ్యాలో తెలియలేదు.ఈ రోజు మీ ద్వారా ఒక మంచి పరిష్కరం దొరికింది .థ్యాంక్యూ.ఒక చిన్న ప్రశ్న .హైడ్రోలాక్ వేసిన తరువాత పుట్టి వాడకుండ ఏదైనా పెయింట్ వేసుకోవచ్చా? ఎందుకంటే కొంత మంది అంత ఖర్చు పెట్టలేరు .దయచేసి సలహా ఇవ్వగలరు.
Very good sir thanks
Anna wall leak no wall care plain ruf wall
So mari ACC blocks manchivi kava ?
Chala clear ga chepparu superb anna,…❤
రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాము.దాని పార్కింగ్ సెల్లార్ పనులు జరుగుతున్నాయి..భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడితే బాగుంటుంది sir.
Vare god
Meeru ekkada work chestaru… guntur lo vunte cheppandi ma Wall repair koraku..
మా ఇల్లు వర్షా కాలం వచ్చిందంటే గోడలన్నీ లమ్ము వస్తాయి ప్రతి సంవత్సరం please దానికి ఎం చెయ్యాలో చెప్పండి
మీ నెంబర్ ప్లీజ్.
మాది షాద్ నగర్.మేము మా విల్లా కు కలర్ వేయించాలి అనుకుంటున్నాము. మీకు వీలు అవుతుందా చెప్పగలరు.
మంచి విలువైన వీడియో
One liter vuntayaa
Good
👏👌👌👌😍
Bro idi wardrobe lo vayocha
Hydroloc pentulo water kalapavacha bro godabayata vadavacha bro
Birla wall care fixit is best putty in India
ఇలా చేయడం వల్ల చెమ్మ బయటకు కనపడదు కానీ గోడ లోని ఇటుక తేమని పీల్చుకొని పాడవద?